ఆంధ్రభూమి సచిత్ర వారపత్రిక
వికీపీడియా నుండి
నిడివి | Weekly |
---|---|
మొదటి సంచిక | 1977 |
కంపెనీ | దక్కన్ క్రానికల్ గ్రూప్ |
భాష | తెలుగు |
ఆంధ్రభూమి సచిత్ర వారపత్రిక 1977 సంవత్సరంలో ప్రారంభించబడినది.యాజమాన్యం దక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ లిమిటెడ్ అనే ప్రైవేటు సంస్థ చేతిలోవుంది.
కొన్ని శీర్షికలు
- సంపాదకీయం : ఎ.ఎస్.లక్ష్మి
- మనకి 'లా" : రాజేందర్ మంగారి
- జోక్ బాక్స్ : సత్యమూర్తి
- అడల్ట్స్ ఓన్లీ కథ
- ఆలోకనం : వి.యస్.రమాదేవి
- పవర్ పాలిటిక్స్
- ముత్యాల ముగ్గులు
- ఎ.బి.సి. (ఆంధ్రభూమి సినిమా) పజిల్
- చూడాలనివుంది : పడక్కుర్చీలో ప్రపంచయానం
- ఆలయ దర్శనం
- అదిగో దెయ్యం : దుర్గాప్రసాద్ సర్కార్
- అందరికీ ఆరోగ్యం
- గ్రహవాణి
- బుక్ రివ్యూ
- గడినుడిగుంచం : నిశాపతి